Posts

Showing posts from May, 2018

పెద్దరికం

Image
  Indian (Elderly) parents are facing loneliness ... we should contribute to improve their lifestyle via:  Value based family eco-system in our society!!  Visiting them - Elderly parents of yours/ your teachers / your friends parents  Call & enquire frequently  - Mekala Reddy ఆశ్రమాలే   ఆఖరి   మజిలీ !  చిన్నబోతున్న   పెద్దరికం ఈ శిల్పం పేరు "శూన్యం", ఇంగ్లీష్ లో అయితే "Emptiness" పిల్లలు తమను వొదిలి వెళ్ళిపోతే వయసుడిగిన తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో చెప్పడానికి ఉదాహరణే ఈ శిల్పం.  లక్షల పదాలు సైతం చెప్పలేని భావనను ఒక శిల్పంలో చూపించిన శిల్పి Albert Gyorgy కి వందనం.  [ This Statue is called "Emptiness"! It is a great attempt at describing  how parents feel when Children are not with them in OLD AGE,  in any part of the world! Emptiness' original artist  is Albert György! It's a bronze statue located at Lake Geneva, Switzerland! ] నాకు   అమ్మ,  నాన్న   అత్మీయతను...   అవ్వ   తాతల   ప్రేమను ,  తొడపుట్టిన   వారితొ