పెద్దరికం
Indian (Elderly) parents are facing loneliness ... we should contribute to improve their lifestyle via: Value based family eco-system in our society!! Visiting them - Elderly parents of yours/ your teachers / your friends parents Call & enquire frequently - Mekala Reddy ఆశ్రమాలే ఆఖరి మజిలీ ! చిన్నబోతున్న పెద్దరికం ఈ శిల్పం పేరు "శూన్యం", ఇంగ్లీష్ లో అయితే "Emptiness" పిల్లలు తమను వొదిలి వెళ్ళిపోతే వయసుడిగిన తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో చెప్పడానికి ఉదాహరణే ఈ శిల్పం. లక్షల పదాలు సైతం చెప్పలేని భావనను ఒక శిల్పంలో చూపించిన శిల్పి Albert Gyorgy కి వందనం. [ This Statue is called "Emptiness"! It is a great attempt at describing how parents feel when Children are not with them in OLD AGE, in any part of the world! Emptiness' original artist is Albert György! It's a bronze statue located at Lake Geneva, Switzerland! ] నాకు అమ్మ, నాన్న అత్మీయతను... అవ్వ తాతల ప్రేమను , తొడపుట్టిన వారితొ