Posts

Showing posts with the label mjvreddy

Sumathi Reddy

Image
 సుమతి రెడ్డి మహిళా అభ్యుధయవాది, హిందు ప్రచారకర్త, రెడ్డి సమాజ బాగుకోసం పాటుపడే వనిత.. మన బాగు కోసం మనం వ్రాసినవి.. హిందు/సనాతన ధర్మం గురించి.. రెడ్డిలు, వారి చరిత్ర మరియు ఇతర విశేషాలు  రైతులు మరియు వారి ఉత్పాదక మార్గాలు  మరియు మొక్కలు/చెట్లు, వాటి ఉఫయోగాలు మనము, మన జీవనశైలి:  మన పండుగలు  గురించి తెలుసుకో..,  అరిటాకు భోజనము  శ్రేష్టం అని తెలుసుకో.. Women Empowerment Conduct Family Gatherings - Example: Mekala Reddy families కులము మరియు మతము యొక్క ఆవశ్యకత: సమాజములో గురువు, రక్షక బటుడు ఇద్దరు అవసరమే.  గురువు నీతి బోదిస్తే....రక్షక బటులు నీతి తప్పిన వాళ్ళని శిక్ష పడేట్టు చేస్తాడు.  అలానే, కులము, గోత్రము   మరియు మతము అవసరమే , అని మన పెద్దలు అన్నారు: - మతము ఎలా జీవించాలో మార్గదర్శికాలు చూచిస్తే.. - కులము వాటికీ విధివిధానాలు జోడించి, ఏలా అనుసరించాలో చూపుతుంది. అవి తప్పిన వారిని, కుల పెద్దలు శిక్షిస్తారు.. 😉👍🏻 Always On The Reddy         Rooted to the soil, Reddys bring the same earthiness to bus...

పెద్దరికం

Image
  Indian (Elderly) parents are facing loneliness ... we should contribute to improve their lifestyle via:  Value based family eco-system in our society!!  Visiting them - Elderly parents of yours/ your teachers / your friends parents  Call & enquire frequently  - Mekala Reddy ఆశ్రమాలే   ఆఖరి   మజిలీ !  చిన్నబోతున్న   పెద్దరికం ఈ శిల్పం పేరు "శూన్యం", ఇంగ్లీష్ లో అయితే "Emptiness" పిల్లలు తమను వొదిలి వెళ్ళిపోతే వయసుడిగిన తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో చెప్పడానికి ఉదాహరణే ఈ శిల్పం.  లక్షల పదాలు సైతం చెప్పలేని భావనను ఒక శిల్పంలో చూపించిన శిల్పి Albert Gyorgy కి వందనం.  [ This Statue is called "Emptiness"! It is a great attempt at describing  how parents feel when Children are not with them in OLD AGE,  in any part of the world! Emptiness' original artist  is Albert György! It's a bronze statue located at Lake Geneva, Switzerland! ] నాకు   అమ్మ,  నాన్న   అత్మీయతను... ...