Hinduism

Hinduism
Let's review glimpse of Hinduism and clear picture of the rich religion - Sanathana Dharma !!
  1. Hinduism is the oldest religion in the world
  2. Hinduism is the mother of all religions and cultures.
  3. Hinduism never rejects or denies anything or anybody. It is a big ocean which never denies any water;
  4. Hinduism strives for the betterment of all religions and through them of the entire world. - Mahatma Gandhi
  5. If Hinduism has a defining message, it is humanism. There is space in its philosophy for every one.
  6. Hinduism is the culmination of the cultural evolution of mankind.
  7. Hinduism stands for unity in diversity.

Hinduism (Main features ... in Summary)
1. God is one with diverse names
2. Brahman or Supreme Being is Omnipresent and Omnipotent
3. Every action has got a reaction
4. Hinduism has no prophet, no founder
5. Gayatri mantra, a vedic hymn is most adored hymn
6. Atman (Soul) is Immortal
7. Essence of Dharma
8. Earning of wealth is morally desirable
9. Enjoy your life abundantly and then aspire for salvation
10. The supreme goal of Hinduism is not confined to pleasures of paradise
11. Paths of Liberation
12. Hindu festivals and celebrations focus on happiness
13. Happiness lies in contentment and activity
14. Hindu vision is equalitarian and coordinative

Hinduism: The Vedas (Rig Veda, Sama Veda, Yajur Veda and Atharva Veda) are the primary texts of Hinduism. They also had a vast influence on Buddhism, Jainism, and Sikhism.
"Principal" Upanishads : 11 and Canonical Upanishads are: 108
Aitareya (ṚV) Bṛhadāraṇyaka (ŚYV) Īṣa (ŚYV) Taittirīya (KYV) Kaṭha (KYV) Chāndogya (SV) Kena (SV) Muṇḍaka (AV) Māṇḍūkya (AV)  Praśna (AV) Śvetāśvatara(KYV)
Note: (Rigveda (ṚV), Samaveda (SV), White Yajurveda (ŚYV), Black Yajurveda (KYV), Atharvaveda (AV)

Puranas: The Puranas are post-Vedic texts which typically contain a complete narrative of the history of the Universe from creation to destruction, genealogies of the kings, heroes and demigods, and descriptions of Hindu cosmology and geography.

There are also many other works termed Purana, known as 'Upapuranas.'
There are 17 or 18 canonical Puranas, divided into three categories, each named after a deity: Brahma,Vishnu and Shiva. 

The Epics: The Mahabharata and Ramayana are the national epics of India. (probably the longest poems in any language)

The Mahabharata: attributed to the sage Vyasa, was written down from 540 to 300 B.C. It tells the legends of the Bharatas, a Vedic Aryan group.
The Ramayana: attributed to the poet Valmiki, was written down during the first century A.D., although it is based on oral traditions that go back six or seven centuries earlier.

"The Ramayana is a moving love story with moral and spiritual themes that has deep appeal in India to this day"

The goals of life:
  • Classical Hindu thought accepts two main life-long dharmas: Grihastha Dharma and Sannyasin Dharma.
    • The Grihastha Dharma recognize four goals known as the puruṣhārthas. They are:
      • Artha: Material prosperity and success
      • Dharma: Correct action, in accordance with one's particular duty and scriptural laws
      • Kāma: Sensual pleasure and enjoyment
      • Moksha: Liberation from the cycle of samsara
    • The Sannyasin Dharma recognizes, but renounces Kama, Artha and Dharma,focusing entirely on Moksha.
Ashramas (stages of life):
  • Brahmacharyathe stage as a student, is spent in celibate, controlled, sober and pure contemplationunder the guidance of a Guru, building up the mind for spiritual knowledge.
  • GrihasthaGrihastha is the householder's stage, in which one marries and satisfies kāma and artha in one's married and professional life respectively
  • Vānaprastha: the retirement stage, is gradual detachment from the material world. This may involve giving over duties to one's children, spending more time in religious practices and embarking on holy pilgrimages.
  • Finally, in Sannyāsathe stage of asceticism, one renounces all worldly attachments to secludedly find the Divine through detachment from worldly life and peacefully shed the body for Moksha.
Varnas (the class system)Hindu society has traditionally been categorised into four classes, called Varnas:
  • The Kshatriyas: warriors, nobles, and kings;
  • The Brahmins: Teachers and Priests
  • The Vaishyas: Farmers, Merchants & Businessmen and
  • The Shudras: Servents & Laborers
Reference links:
 

  • భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు.  
  • బాల్యంలో హనుమంతుడు సూర్యుణ్ణి పండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం ఆయన వెళ్లిన దూరాన్ని ‘యుగ సహస్ర యోజన పరాభాను’ అని తులసీదాస్‌ హనుమాన్‌ చాలీసాలో చెబుతారు. దీన్ని లెక్క కడితే... ‘యుగం.. 12000 ఏళ్లు, సహస్రం.. 1000, యోజనం.. 8 మైళ్లు, మైలు... 1.6 కిలోమీటర్లు వెరసి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. 
  • ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. 
Characteristics of each Yuga
  • Satya Yuga (also known as Krita Yuga "Golden Age"): The first and best Yuga. It was the age of truth and perfection. 
  • Treta Yuga: Is considered to be the second Yuga in order, however Treta means the "Third". In this age, virtue diminishes slightly. At the beginning of the age, many emperors rise to dominance and conquer the world. Wars become frequent and weather begins to change to extremities.
  • Dvapara Yuga: Is considered to be the third Yuga in order. Dvapara means "two pair" or "after two". In this age, people become tainted with Tamasic qualities and aren't as strong as their ancestors. Diseases become rampant. Humans are discontent and fight each other.
  • Kali Yuga: The final age. It is the age of darkness and ignorance. People become sinners and lack virtue.

Yuga in Hinduism is an epoch or era within a four-age cycle. A complete Yuga starts with the Satya Yuga, via Treta Yugaand Dvapara Yuga into a Kali Yuga.
  • Satya/Krita yuga = 4800 Deva Vatsara
  • Treta yuga = 3600 Deva Vatsara
  • Swapar yuga = 2400 Deva Vatsara
  • Kali yoga = 12 Deva Vatsara
  • Total = 12000 Deva Vatsara’s where as Deva Vatsara = 360 Solar Years
  • For more, refer - https://en.wikipedia.org/wiki/Yuga
 
Swami Chinmayanandaji was a renowned saint. Once, a 'secular' minded journalist, who generally show Hinduism in poor light, vis a vis other religions, asked a question to Swamiji:  

Q: "Who is the founder of Islam?"
Ans: Prophet Mohammad.

Q:   Who is the founder of Christianity?
Ans:   Jesus Christ.

Q:   Who is the founder of Hinduism?
Thinking that Swamiji has no answer, 

The lady journalist proceeded: "There is no founder and hence, Hinduism is not a religion or Dharma at all."

Ans:    *Then, Swamiji said:  "You are right.!"
*Hinduism is not a religion. It is a Science.*

She did not understand that.

Swamiji put some more questions to her.

Q: "Who is the founder of Physics?"
Ans: "No one person."

Q:- *Who is the founder of Chemistry?"
*Ans: "No one person."

*Q: "Who is the founder of Biology?"
*Ans: "No single person."
"Many many persons, from time to time, contributed to the wealth of knowledge of any Science."

Swamiji continued:

"Hindu Dharma is a Science, developed over the centuries, contributed by saints and sages for giving right direction to the society by their own research and experiences ."

"But for Hinduism, I can take you to a library and show you hundreds of books."

"Because, Hinduism is a scientific religion- called Sanatana Dharma -"
     " 🙏🏻Eternal Dharma. 🙏🏻"   The most accurate definition

In Telugu: సృష్టి రహస్య విశేషాలు🙏
1  సృష్టి  ఎలా  ఏర్పడ్డది
2  సృష్టి  కాల చక్రం  ఎలా నడుస్తుంది
3  మనిషిలో  ఎన్ని  తత్వాలున్నాయి

( సృష్ఠి )  ఆవిర్బావము
1  ముందు  (పరాపరము) దీనియందు శివం పుట్టినది
2  శివం యందు  శక్తి
3  శక్తి యందు నాధం
4  నాధం యందు బిందువు
5  బిందువు యందు సదాశివం
6  సదాశివం యందు మహేశ్వరం
7  మహేశ్వరం యందు ఈశ్వరం
8  ఈశ్వరం యందు రుద్రుడు
9  రుద్రుని యందు విష్ణువు
10 విష్ణువు యందు బ్రహ్మ
11  బ్రహ్మ యందు ఆత్మ
12  ఆత్మ యందు దహరాకాశం
13  దహరాకాశం యందు వాయువు
14  వాయువు యందు అగ్ని
15  ఆగ్ని యందు జలం
16  జలం యందు పృథ్వీ. 
17 పృథ్వీ యందు ఓషధులు
18  ఓషదుల వలన అన్నం
19  ఈ అన్నము వల్ల నర మృగ  పశు  పక్షి స్థావర జంగమాదులు పుట్టినవి.
( సృష్ఠి ) కాల చక్రం
పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఏంతో మంది శివులు  ఏంతోమంది విష్ణువులు  ఏంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు.ఇప్పుడు నడుస్తుంది 51 వాడు.
1 కృతాయుగం
2 త్రేతాయుగం
3 ద్వాపరయుగం
4 కలియుగం
  • నాలుగు యుగాలకు 1 మహయుగం.
  • 71 మహ యుగాలకు 1మన్వంతరం.
  • 14 మన్వంతరాలకు ఒక సృష్ఠి (ఒక కల్పం.)
  • 15 సందులకు ఒక ప్రళయం (ఒక కల్పం)
  • 1000 యుగాలకు బ్రహ్మకు పగలు (సృష్ఠి) .  
  • 1000 యుగాలకు ఒక రాత్రి  (ప్రళయం.)
  • 2000 యుగాలకు ఒక దినం.
  • ఇప్పుడు బ్రహ్మ వయస్సు 51 సం.
  • ఇప్పటివరకు 27 మహ యుగాలు గడిచాయి.
  • 1 కల్పంకు 1 పగలు 432 కోట్ల సంవత్సరంలు.
  • 7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరములు.
  • 14 మంది మనువులు.
ఇప్పుడు వైవస్వత మనువులో ఉన్నాం. శ్వేతవరాహ యుగంలో ఉన్నాం.
  • 5 గురు భాగాన కాలంకు 60 సం
  • 1 గురు భాగాన కాలంకు 12 సం
  • 1 సంవత్సరంకు 6 ఋతువులు.
  • 1 సంవత్సరంకు  3 కాలాలు.
  • 1 రోజుకు 2 పూటలు పగలు  రాత్రి
  • 1 సం. 12 మాసాలు.
  • 1 సం.  2 ఆయనాలు
  • 1సం. 27 కార్తెలు
  • 1 నెలకు 30 తిధులు
  • 27 నక్షత్రాలు - వివరణలు
  • 12 రాశులు
  • 9 గ్రహాలు
  • 8 దిక్కులు
  • 108 పాదాలు
  • 1 వారంకు 7 రోజులు
  • పంచాంగంలో 1 తిధి. 2 వార.  3 నక్షత్రం.  4 కరణం.  5 యోగం.
సృష్ఠి యావత్తు త్రిగుణములతోనే ఉంటుంది. దేవతలు, జీవులు  చెట్లలో అన్ని వర్గంలలో మూడే గుణములు ఉంటాయి.
  • 1  సత్వ గుణం ; 2  రజో గుణం ; 3  తమో గుణం
( పంచ భూతంలు ఆవిర్భావం ): 1 ఆత్మ యందు ఆకాశం , 2 ఆకాశం నుండి వాయువు, 3 వాయువు నుండి అగ్ని, 4 అగ్ని నుండి జలం, 5 జలం నుండి భూమి అవిర్బవించాయి.
5  ఙ్ఞానేంద్రియంలు: 5  పంచ ప్రాణంలు ,  5  పంచ తన్మాత్రలు,  5  ఆంతర ఇంద్రియంలు, 5  కర్మఇంద్రియంలు  = 25 తత్వంలు
1  ( ఆకాశ పంచికరణంలు )
  • ఆకాశం - ఆకాశంలో కలవడం వల్ల      ( జ్ఞానం )
  • ఆకాశం - వాయువులో కలవడం వల్ల  ( మనస్సు )
  • ఆకాశం - అగ్నిలో కలవడం వల్ల          ( బుద్ది )
  • ఆకాశం - జలంతో కలవడంవల్ల          ( చిత్తం )
  • ఆకాశం - భూమితో కలవడంవల్ల        ( ఆహంకారం ) పుడుతుతున్నాయి
2( వాయువు పంచీకరణంలు )
  • వాయువు - వాయువుతో కలవడం వల్ల  ( వ్యాన)
  • వాయువు - ఆకాశంతో కలవడంవల్ల       ( సమాన )
  • వాయువు - అగ్నితో కలవడంవల్ల           ( ఉదాన )
  • వాయువు - జలంతో కలవడంవల్ల          ( ప్రాణ )
  • వాయువు - భూమితో కలవడంవల్ల        ( అపాన ) వాయువులు పుడుతున్నాయి.
3 ( అగ్ని పంచీకరణములు )
  • అగ్ని - ఆకాశంతో కలవడంవల్ల     ( శ్రోత్రం )
  • అగ్ని - వాయువుతో కలవడంవల్ల   ( వాక్కు )
  • అగ్ని - అగ్నిలో కలవడంతో           ( చక్షువు )
  • అగ్ని - జలంతో కలవడంతో         ( జిహ్వ )
  • అగ్ని - భూమితో కలవడంతో     ( ఘ్రాణం )  పుట్టెను.
4 ( జలం పంచికరణంలు )
  • జలం - ఆకాశంలో కలవడంవల్ల     ( శబ్దం )
  • జలం - వాయువుతో కలవడంవల్ల  ( స్పర్ష )
  • జలం -  అగ్నిలో కలవడంవల్ల        ( రూపం )
  • జలం - జలంలో కలవడంవల్ల         ( రసం )
  • జలం - భూమితో కలవడం వల్ల      ( గంధం )పుట్టెను.
5 ( భూమి పంచికరణంలు )
  • భూమి - ఆకాశంలో కలవడంవల్ల      ( వాక్కు )
  • భూమి - వాయువుతో కలవడం వల్ల  ( పాని )
  • భూమి -  అగ్నితో కలవడంవల్ల          ( పాదం )
  • భూమి - జలంతో కలవడంతో          ( గూహ్యం )
  • భూమి - భూమిలో కలవడంవల్ల      ( గుదం )  పుట్టెను.
( మానవ దేహ తత్వం )  5  ఙ్ఞానేంద్రియంలు: 1  శబ్ద,  2  స్పర్ష , 3  రూప,  4  రస, 5  గంధంలు.
5  (  పంచ తన్మాత్రలు ): 1  చెవులు,  2  చర్మం,  3  కండ్లు,  4  నాలుక,  5  ముక్కు
5  ( పంచ ప్రాణంలు ): 1  అపాన,  2  సామనా,  3  ప్రాణ,  4  ఉదాన,  5  వ్యాన
5  (  అంతఃర ఇంద్రియంలు  ) : 1  మనస్సు,  3  బుద్ది,  3  చిత్తం,  4  జ్ఞానం,  5  ఆహంకారం
5  (  కర్మేంద్రియంలు ):  1  వాక్కు,  2  పాని,  3  పాదం,  4  గుహ్యం,  5  గుదం
6  (  అరిషడ్వర్గంలు ): 1  కామం,  3  క్రోదం,  3  మోహం,  4  లోభం,  5  మదం,  6  మాత్సర్యం
3  (  శరీరంలు ): 1  స్థూల  శరీరం,  2  సూక్ష్మ  శరీరం,  3  కారణ  శరీరం
3  (  అవస్తలు ): 1  జాగ్రదావస్త,  2  స్వప్నావస్త,  3  సుషుప్తి అవస్త
6  (  షడ్బావ వికారంలు ): 1  ఉండుట,  2  పుట్టుట,  3  పెరుగుట,  4  పరినమించుట,  5  క్షిణించుట,  6  నశించుట
6  (  షడ్ముర్ములు) :  1  ఆకలి,  2  దప్పిక,  3  శోకం,  4  మోహం,  5  జర,  6  మరణం
.7  (  కోశములు  )  (  సప్త ధాతువులు  ): 1  చర్మం,  2  రక్తం,  3  మాంసం,  4  మేదస్సు, 5  మజ్జ, 6  ఎముకలు, 7  శుక్లం
3  (  జీవి త్రయంలు): 1  విశ్వుడు,  2  తైజుడు,  3  ప్రఙ్ఞుడు
3  (  కర్మత్రయంలు  ): 1  ప్రారబ్దం కర్మలు,  2  అగామి  కర్మలు,  3  సంచిత  కర్మలు
5  (  కర్మలు  ): 1  వచన,  2  ఆదాన,  3  గమన,  4  విస్తర,  5  ఆనంద
3  (  గుణంలు):  1  సత్వ గుణం, 2  రజో గుణం, 3  తమో గుణం
9  (  చతుష్ఠయములు):  1  సంకల్ప,  2  అధ్యాసాయం,  3  ఆభిమానం,  4  అవధరణ,  5  ముదిత,  6  కరుణ,  7  మైత్రి,  8  ఉపేక్ష,  9  తితిక్ష
10  (  5 పంచభూతంలు పంచికరణ   చేయనివి )
      (  5 పంచభూతంలు  పంచికరణం  చేసినవి  ): 1  ఆకాశం,  2  వాయువు,  3  ఆగ్ని,  4  జలం,  5  భూమి
14  మంది  (  అవస్థ దేవతలు  ): 1  దిక్కు,  2  వాయువు,  3  సూర్యుడు,  4  వరుణుడు,  5  అశ్వీని దేవతలు,  6  ఆగ్ని,  7  ఇంద్రుడు 8  ఉపేంద్రుడు,  9  మృత్యువు,  10  చంద్రుడు, 11  చతర్వకుడు,  12  రుద్రుడు,  13  క్షేత్రజ్ఞుడు,  14  ఈశానుడు
10  (  నాడులు  ) 1 (  బ్రహ్మనాడీ  ): 1  ఇడా నాడి,  2  పింగళ,  3  సుషుమ్నా,  4  గాందారి,  5  పమశ్వని,  6  పూష,  7  అలంబన,  8  హస్తి,  9  శంఖిని,  10  కూహు,  11  బ్రహ్మనాడీ
10  (  వాయువులు  ): 1  అపాన,  2  సమాన,  3  ప్రాణ,  4  ఉదాన,  5  వ్యాన,  6  కూర్మ,  7  కృకర,  8  నాగ,  9  దేవదత్త,  10  ధనంజమ
7  ( షట్ చక్రంలు  ): 1  మూలాధార,  2  స్వాదిస్థాన,  3  మణిపూరక,  4  అనాహత, 5  విశుద్ది,  6  ఆఙ్ఞా,  7  సహస్రారం
(  మనిషి  ప్రమాణంలు  ): 96  అంగుళంలు  ; 8  జానల పోడవు ; 4  జానల వలయం ;  33 కోట్ల రోమంలు ; 66 ఎముకలు ; 72 వేల నాడులు ; 62  కీల్లు ; 37  ముారల ప్రేగులు ; 1  సేరు గుండే  ; అర్ద సేరు రుధిరం  ; 4  సేర్లు మాంసం ; 1  సేరెడు పైత్యం ; అర్దసేరు శ్లేషం
(  మానవ దేహంలో 14 లోకాలు  )  పైలోకాలు 7
  • 1  భూలోకం  -  పాదాల్లో
  • 2  భూవర్లలోకం  -  హృదయంలో
  • 3  సువర్లలోకం  -  నాభీలో
  • 4  మహర్లలోకం  -  మర్మాంగంలో
  • 5  జనలోకం  -  కంఠంలో
  • 6  తపోలోకం  -  భృమద్యంలో
  • 7  సత్యలోకం  -  లాలాటంలో
అధోలోకాలు  7
  • 1  ఆతలం  -  అరికాల్లలో
  • 2  వితలం  -  గోర్లలో
  • 3  సుతలం  -  మడమల్లో
  • 4  తలాతలం  -  పిక్కల్లో
  • 5  రసాతలం  -  మొకాల్లలో
  • 6  మహతలం  -  తోడల్లో
  • 7  పాతాళం  -  పాయువుల్లో
(  మానవ దేహంలో  సప్త సముద్రంలు  )
  • 1  లవణ సముద్రం  -  మూత్రం
  • 2  ఇక్షి సముద్రం  -  చెమట
  • 3  సూర సముద్రం  -  ఇంద్రియం
  • 4  సర్పి సముద్రం  -  దోషితం
  • 5  దది సముద్రం  -  శ్లేషం
  • 6  క్షీర సముద్రం  -  జోల్లు
  • 7  శుద్దోక సముద్రం  -  కన్నీరు
(  పంచాగ్నులు  )
  • 1  కాలాగ్ని  -  పాదాల్లో
  • 2  క్షుదాగ్ని  -  నాభిలో
  • 3  శీతాగ్ని  -  హృదయంలో
  • 4  కోపాగ్ని  -  నేత్రంలో
  • 5  ఙ్ఞానాగ్ని  -  ఆత్మలో
7  (  మానవ దేహంలో  సప్త  దీపంలు  )
  • 1  జంబుా ద్వీపం  -  తలలోన
  • 2  ప్లక్ష ద్వీపం  -  అస్తిలోన
  • 3  శాక ద్వీపం  -  శిరస్సుపైన
  • 4  శాల్మల ధ్వీపం  -  చర్మంన
  • 5  పూష్కార ద్వీపం  -  గోలమందు
  • 6  కూశ ద్వీపం  -  మాంసంలో
  • 7  కౌంచ ద్వీపం  -  వెంట్రుకల్లో
10  (  నాధంలు  )
  • 1  లాలాది ఘోష  -  నాధం
  • 2  భేరి  -  నాధం
  • 3  చణీ  -  నాధం
  • 4  మృదంగ  -  నాధం
  • 5  ఘాంట  -  నాధం
  • 6  కీలకిణీ  -  నాధం
  • 7  కళ  -  నాధం
  • 8  వేణు  -  నాధం
  • 9  బ్రమణ  -  నాధం
  • 10  ప్రణవ  -  నాధం
    🕉🙏🙏🙏🕉          [ from W-up msg - Aug '18 ]

ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మనన్నం చేసుకుందం.

 లింగాలు :- (1)పురుష   (2) స్త్రీ,  (3) నపుంసక
 వాచకాలు :-  (1) మహద్వా,  (2) మహతీ,  (3) అమహత్తు.
 పురుషలు :-  (1) ప్రథమ,  (2) మధ్యమ,  (3) ఉత్తమ.
పురుషార్ధాలు :- (1) ధర్మ, (2) అర్థ,  (3) కామ, (4) మోక్షాలు. 
చతురాశ్రమాలు :-   (1) బ్రహ్మ చర్యం,  (2) గార్హస్య్ద, (3) వానప్రస్ధం, (4) సన్యాసం.

దిక్కులు :-   (1) తూర్పు,   (2) పడమర,  (3) ఉత్తరం,  (4) దక్షిణం
మూలలు :-  (1) ఆగ్నేయం,  (2) నైరుతి,  (3) వాయువ్యం,  (4) ఈశాన్యం

వేదాలు :-  (1) ఋగ్వే దం,  (2) యజుర్వేదం,  (3) సామవేదం,  (4) అదర్వణ వేదం 
ఉపవేదాలు :-  (1) ధనుర్వేద,  (2) ఆయుర్వేద,  (3) గంధర్వ,  (4) శిల్ప. 

 పంచభూతాలు :-  (1) గాలి,   (2) నీరు,  (3) భూమి,  (4) ఆకాశం, (5) అగ్ని.
  పంచేంద్రియాలు :-  (1) కన్ను,   (2) ముక్కు,  (3) చెవి,  (4) నాలుక, (5) చర్మం.

  భాషా భాగాలు :-  (1) నామవాచకం,  (2) సర్వనామం, (3) విశేషణం,  (4) క్రియ, (5) అవ్యయం.

 లలిత కళలు :-   (1) కవిత్వం, (2) చిత్రలేఖనం, (3) నాట్యం,  (4) సంగీతం, (5) శిల్పం.

  పంచకావ్యాలు :-  (1) ఆముక్తమాల్యద, (2) వసుచరిత్ర, (3) మనుచరిత్ర, (4) పారిజాతాపహరణం,  (5) శృంగార నైషధం.

  పంచగంగలు :-  (1) గంగ,  (2)  కృష్ణ, (3) గోదావరి,  (4) కావేరి, (5) తుంగభద్ర.

  దేవతావృక్షాలు :-  (1) మందారం,  (2) పారిజాతం, (3) కల్పవృక్షం,  (4) సంతానం, (5) హరిచందనం.
  పంచోపచారాలు :-  (1) స్నానం, (2) పూజ,  (3) నైవేద్యం, (4) ప్రదక్షిణం, (5) నమస్కారం.
  పంచాగ్నులు :-  (1) బడబాగ్ని, (2) జఠరాగ్ని,  (3) కష్టాగ్ని,  (4) వజ్రాగ్ని,  (5) సూర్యాగ్ని.
  పంచామృతాలు :-  (1) ఆవుపాలు,  (2) పెరుగు,  (3) నెయ్యి, (4) చక్కెర,   (5) తేనె.
 పంచలోహాలు :-  (1) బంగారం,  (2) వెండి,  (3) రాగి, (4) సీసం, (5) తగరం.
 పంచారామాలు :-  (1) అమరావతి,  (2) భీమవరం,   (3) పాలకొల్లు,  (4) సామర్లకోట, (5) ద్రాక్షారామం
 వేదాంగాలు (స్మ్రతులు) :-  (1) శిక్ష,  (2) వ్యాకరణం, (3) ఛందస్సు, (4) నిరుక్తం, (5) జ్యోతిష్యం,  (6) కల్పం.
 షడ్రుచులు :-  (1) తీపి, (2) పులుపు,  (3) చేదు, (4) వగరు,  (5) కారం, (6) ఉప్పు.
 అరిషడ్వర్గాలు (షడ్గుణాలు) :-  (1) కామం,  (2) క్రోధం,  (3) లోభం,  (4) మోహం,  (5) మదం, (6) మత్సరం.
 ఋతువులు :-  (1) వసంత,  (2) గ్రీష్మ, (3) వర్ష,  (4) శరద్ఋతువు,   (5) హేమంత, (6) శిశిర.
 షట్చక్రాలు :-  (1) మూలధార, (2) స్వాధిష్టాన,  (3) మణిపూరక, (4) అనాహత, (4) విశుద్ధ,  (5) ఆజ్ఞాచక్రాలు.
 షట్చక్రవర్తులు :-  (1) హరిశ్చంద్రుడు,   (2) నలుడు, (3) సగరుడు, (4) పురుకుత్సుడు, (5) పురూరవుడు, (6) కార్తవీర్యార్జునుడు.
సప్త ఋషులు :-  (1) కాశ్యపుడు, (2) గౌతముడు, (3) అత్రి, (4) విశ్వామిత్రుడు,  (5) భరద్వాజ, (6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.
తిరుపతి సప్తగిరులు :-  (1) శేషాద్రి,  (2) నీలాద్రి, (3) గరుడాద్రి,  (4) అంజనాద్రి,  (5) వృషభాద్రి,  (6) నారాయణాద్రి,  (7) వేంకటాద్రి.
కులపర్వతాలు :-  (1) మహేంద్ర,  (2) మలయ,  (3) సహ్యం,  (4) శుక్తిమంతం, (5) గంధమాధనం, (6) వింధ్య,  (7) పారియాత్ర.
సప్త సముద్రాలు :- (1) ఇక్షు, (2) జల, (3) క్షీర,  (4) లవణ, (5) దది, (6) సూర,  (7) సర్పి.
సప్త వ్యసనాలు :-  (1) జూదం,  (2) మద్యం, (3) దొంగతనం,  (4) వేట, (5) వ్యబిచారం,  (6) దుబారఖర్చు, (7) కఠినంగా మాట్లాడటం.
సప్త నదులు :- (1) గంగ,  (2) యమునా,  (3) సరస్వతి,  (4) గోదావరి,  (5) సింధు, (6) నర్మద,  (7) కావేరి.
ఊర్ధ్వలోకాలు :-  (1) భూ, (2) భువర్ణో, (3) సువర్ణో,  (4) తపో,  (5) జనో, (6) మహా,  (7) సత్య.
అదో లోకాలు :- (1) అతల,  (2) వితల,  (3) సుతల,  (4) తలాతల,  (5) రసాతల, (6) మహాతల, (7) పాతాళ.
జన్మలు :- (1) దేవ, (2) మనుష్య,  (3) రాక్షస,  (4) పిశాచి, (5) పశు,  (6) పక్షి,  (7) జలజీవ, (8) కీటక.
కర్మలు :-  (1) స్నానం, (2) సంధ్య,  (3) జపం, (4) హోమం, (6) స్వాధ్యాయం,  (7) దేవపూజ,  (8) ఆతిథ్యం,  (9) వైశ్యదేవం.
అష్టదిగ్గజాలు :- (1) ఐరావతం,  (2) పుండరీకం, (3) కుముదం,  (4) సార్వభౌమం, (5) అంజనం, (6) సుప్రతీకం, (7) వామనం, (8) పుష్పదంతం.

అష్టదిగ్గజకవులు :- (1) నందితిమ్మన, (2) పెద్దన, (3) ధూర్జటి, (4) పింగళి సూరన, (5) తెనాలిరామకృష్ణ,  (6) రామరాజభూషణుడు, (7) అయ్యలరాజురామభద్రుడు, (8) మాదయగారిమల్లన
శ్రీ కృష్ణుని అష్ట భార్యలు :- (1) రుక్మిణి, (2) సత్యభామ,  (3) జాంబవతి,  (4) మిత్రవింద,  (5) భద్ర, (6) సుదంత, (7) కాళింది,  (8) లక్షణ.
అష్ట భాషలు :-  (1) సంస్కృతం,  (2) ప్రాకృత,  (3) శౌరసేని, (4) పైశాచి, (5) సూళికోక్తి,  (6) అపభ్రంశం,  (7) ఆంధ్రము.
నవధాన్యాలు :-  (1) గోధుమ, (2) వడ్లు,  (3) పెసలు, (4) శనగలు,  (5) కందులు, (6) నువ్వులు,  (7) మినుములు, (8) ఉలవలు, (9) అలసందలు.
నవరత్నాలు :-  (1) ముత్యం,  (2) పగడం,  (3) గోమేధికం, (4) వజ్రం, (5) కెంపు, (6) నీలం,  (7) కనకపుష్యరాగం,  (8) పచ్చ (మరకతం),  (9) ఎరుపు (వైడూర్యం).
నవధాతువులు :- (1) బంగారం, (2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, (5) ఇనుము, (6) కంచు, (7) సీసం, (8) తగరం, (9) కాంతలోహం.
నవరసాలు :-  (1) హాస్యం,  (2) శృంగార,  (3) కరుణ,  (4) శాంత,  (5) రౌద్ర,  (6) భయానక, (7) బీభత్స,  (8) అద్భుత, (9) వీర.
నవబ్రహ్మలు :- (1) మరీచ, (2) భరద్వాజ, (3) అంగీరసుడు, (4) పులస్య్తుడు, (5) పులహుడు, (6) క్రతువు, (7) దక్షుడు, (8) వశిష్ఠుడు, (9) వామదేవుడు.
నవ చక్రాలు :- (1) మూలాధార, (2) స్వాధిష్టాన, (3) నాభి, (4) హృదయ, (5) కంఠ, (6) ఘంటికా, (7) భ్రూవు, (8) గగన, (9) బ్రహ్మ రంధ్రం.
నవదుర్గలు :- (1) శైలపుత్రి, (2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట, (4) కూష్మాండ, (5) స్కందమాత, (6) కాత్యాయని, (7) కాళరాత్రి, (8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.
దశ బలములు :-  (1 )  విద్య,  (2 )  స్నేహ,  (3 )  బుద్ధి,  (4 )  ధన,  (5 )  పరివార,  (6 )  సత్య,  (7 )  సామర్ధ్య,  (8 )  జ్ఞాన, (9 )  దైవ,  (10) కులినిత.

 దశ సంస్కారాలు :-  ( 1 ) వివాహం,  ( 2 ) గర్భాదానం,  ( 3 ) పుంసవనం , ( 4 ) సీమంతం,  ( 5 ) జాతకకర్మ, ( 6 ) నామకరణం,  ( 7 ) అన్నప్రాశనం, ( 8 ) చూడకర్మ, ( 9 ) ఉపనయనం,  (10) సమవర్తనం.
దశ  మహాదానాలు :-  ( 1 ) గో, ( 2 ) సువర్ణ, ( 3 ) రజతం, ( 4 ) ధాన్యం,  ( 5 ) వస్త్ర, ( 6 ) నెయ్యి,  ( 7 ) తిల, ( 8 ) సాలగ్రామం,  ( 9 ) లవణం,   (10) బెల్లం.
అర్జునుడికి గల పేర్లు :-  అర్జునుడు,  పార్ధుడు,  కిరీటి,  శ్వేతవాహనుడు,  బీభత్సుడు,  జిష్ణుడు,  విజయుడు,  సవ్యసాచి,  ధనుంజయుడు  పాల్గుణుడు.
దశావతారాలు :-  ( 1 ) మత్స్య,  ( 2 ) కూర్మ, ( 3 ) వరాహ,  ( 4 ) నరసింహ,  ( 5 ) వామన,  ( 6 ) పరశురామ,  ( 7 ) శ్రీరామ,  ( 8 ) శ్రీకృష్ణ,  ( 9 ) బుద్ధ, (10) కల్కి.

  జ్యోతిర్లింగాలు :-  
  • హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .
  • కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .
  • మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)
  • గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)
  • మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)
  • ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 
  • తమిళనాడు ~ రామలింగేశ్వరం 
షోడశ మహాదానాలు :- 1 ) గో, 2 ) భూ, 3 ) తిల, 4 ) రత్న, 5 ) హిరణ్య, 6 ) విద్య, 7 ) దాసి, 8 ) కన్య, 9 ) శయ్య, 10) గృహ, 11) అగ్రహార, 12) రధ, 13) గజ, 14) అశ్వ, 15) ఛాగ (మేక), 16) మహిషి (దున్నపోతు).
అష్టాదశవర్ణనలు :-  1 ) నగరం,  2 ) సముద్రం,  3 ) ఋతువు, 4 ) చంద్రోదయం, 5 ) అర్కోదయం, 
( 6 ) ఉద్యానము, 7 ) సలిలక్రీడ, 8 ) మధుపానం,  9 ) రతోత్సవం, 10) విప్రలంభం, 11) వివాహం, 12) పుత్రోత్పత్తి, 13) మంత్రము, 14) ద్యూతం, 15) ప్రయాణం, 16) నాయకాభ్యుదయం, 17) శైలము, 18) యుద్ధం.

అష్టాదశ పురాణాలు :- 1 ) మార్కండేయ, 2 ) మత్స్య, 3 ) భవిష్య, 4 ) భాగవత, 5 ) బ్రహ్మ, 6 ) బ్రహ్మవైవర్త, 7 ) బ్రహ్మాండ, 8 ) విష్ణు, 9 ) వాయు, 10) వరాహ, 11) వామన, 12) అగ్ని, 13) నారద, 14) పద్మ, 15) లింగ, 16) గరుడ, 17) కూర్మ, 18) స్కాంద.

భారతంలోపర్వాలు :- 1 ) ఆది, 2 ) సభా,  3 ) అరణ్య, 4 ) విరాట, 5 ) ఉద్యోగ, 6 ) భీష్మ, 7 ) ద్రోణ, 8 ) కర్ణ, 9 ) శల్య, 10) సౌప్తిక, 11) స్ర్తి, 12) శాంతి, 13) అనుశాసన, 14) అశ్వమేధ,  15) ఆశ్రమవాస, 16) మౌసల, (17) మహాప్రస్థాన, 18) స్వర్గారోహణ.
సంస్కృతరామాయణంలోకాండలు :- ( 1 ) బాల , ( 2 ) అయోధ్య, ( 3 ) అరణ్య, ( 4 ) కిష్కింద, ( 5 ) సుందర , ( 6 ) యుద్ధ. 

  భాగవతంలో స్కంధాలు :- 
(*) రాముని వనవాసం 14సం.
(*) పాండవుల అరణ్యవాసం 12సం. 
      అజ్ఞాతవాసం 1సం.

 శంఖాలు :- భీముడు -  పౌండ్రము ; విష్ణువు  -  పాంచజన్యం ; అర్జునుడు    -  దేవదత్తం.
విష్ణుమూర్తి  -  ఆయుధాలు  :- ధనస్సు   - శారంగం, శంఖం     - పాంచజన్యం, ఖడ్గం      - నందకం,
చక్రం       - సుదర్శనం.

  విల్లులు :- అర్జునుడు -  గాంఢీవం  ;  శివుడు  -  పినాకం ; విష్ణువు -  శారంగం
  వీణలు - పేర్లు :-  కచ్చపి  - సరస్వతి ;  మహతి   - నారధుడు, ;  కళావతి   - తుంబురుడు.

అష్టదిక్కులు         పాలకులు         ఆయుధాలు 
తూర్పు                ఇంద్రుడు             వజ్రాయుధం 
పడమర               వరుణుడు          పాశం
ఉత్తర                  కుబేరుడు            ఖడ్గం
దక్షిణం                 యముడు           దండం
ఆగ్నేయం             అగ్ని                    శక్తి 
నైరుతి                 నిరృతి                 కుంతం 
వాయువ్యం          వాయువు           ధ్వజం 
ఈశాన్యం             ఈశానుడు          త్రిశూలం 

 మనువులు                   మన్వంతరాలు 
స్వయంభువు       -     స్వారోచిష 
ఉత్తమ                 -    తామసి 
రైతవ                   -    చాక్షువ 
వైవస్వత              -    సవర్ణ 
దక్ష సువర్ణ            -    బ్రహ్మ సువర్ణ
ధర్మసవర్ణ             -    రుద్రసవర్ణ 
రౌచ్య                   -    బౌచ్య 

  సప్త స్వరాలు :- 
 స   ~  షడ్జమం      -{ నెమలిక్రేంకారం    }
 రి   ~   రిషభం       -{ ఎద్దురంకె             }
 గ   ~   గాంధర్వం   -{ మేక అరుపు        }
 మ ~   మధ్యమ     -{ క్రౌంచపక్షికూత      }
 ప   ~   పంచమం   -{ కోయిలకూత        }
 ద   ~   దైవతం      -{ గుర్రం సకిలింత     }
 ని   ~   నిషాదం     -{ ఏనుగు ఘీంకారం }

  సప్త ద్వీపాలు :- 
జంబూద్వీపం   - -   అగ్నీంద్రుడు 
ప్లక్షద్వీపం         - -    మేధాతిధి
శాల్మలీద్వీపం    - -   వప్రష్మంతుడు
కుశద్వీపం        - -    జ్యోతిష్యంతుడు
క్రౌంచద్వీపం      - -    ద్యుతిమంతుడు
శాకద్వీపం         - -    హవ్యుడు
పుష్కరద్వీపం    - -   సేవకుడు

తెలుగు నెలలు :- 1 ) చైత్రం, 2 ) వైశాఖం, 3 ) జ్యేష్ఠం, 4 ) ఆషాఢం,  5 ) శ్రావణం, 6 ) భాద్రపదం, 7 ) ఆశ్వీయుజం, 8 ) కార్తీకం, 9 ) మార్గశిరం, 10) పుష్యం, 11) మాఘం, 12) ఫాల్గుణం.
రాశులు :- 1 ) మేషం,  2 ) వృషభం, 3 ) మిథునం,  4 ) కర్కాటకం, 5 ) సింహం,  6 ) కన్య, 
( 7 ) తుల,  8 ) వృశ్చికం,  9 ) ధనస్సు, 10) మకరం, 11) కుంభం, 12) మీనం.
తిథులు :- 1 ) పాఢ్యమి,  2 ) విధియ,  3 ) తదియ, 4 ) చవితి, 5 ) పంచమి,  6 ) షష్ఠి,  7 ) సప్తమి,  8 ) అష్టమి,  9 ) నవమి, 10) దశమి, 11) ఏకాదశి, 12) ద్వాదశి, 13) త్రయోదశి, 14) చతుర్దశి, 15) అమావాస్య /పౌర్ణమి.
నక్షత్రాలు :- 1 ) అశ్విని,  2 ) భరణి,  3 ) కృత్తిక,  4 ) రోహిణి,  5 ) మృగశిర,  6 ) ఆరుద్ర, 7 ) పునర్వసు, 
( 8 ) పుష్యమి,  9 ) ఆశ్లేష, 10) మఖ, 11) పుబ్బ, 12) ఉత్తర, 13) హస్త, 14) చిత్త, 15) స్వాతి, 16) విశాఖ, 
(17) అనురాధ, 18) జ్యేష్ఠ, 19) మూల, 20) పూర్వాషాఢ, 21) ఉత్తరాషాఢ, 22) శ్రావణం, 23) ధనిష్ఠ, 24) శతభిషం, 25) పూర్వాబాద్ర, 26) ఉత్తరాబాద్ర, 27) రేవతి.
 తెలుగు సంవత్సరాల పేర్లు :- 
( 1 ) ప్రభవ :- 1927, 1987, 2047, 2107
( 2 ) విభవ :- 1928, 1988, 2048, 2108
( 3 ) శుక్ల :-1929, 1989, 2049, 2109
( 4 ) ప్రమోదూత :-1930, 1990, 2050, 2110
( 5 ) ప్రజోత్పత్తి :-1931, 1991, 2051, 2111
( 6 ) అంగీరస :- 1932, 1992, 2052, 2112
( 7 ) శ్రీముఖ :-1933, 1993, 2053, 2113
( 8 )భావ. - 1934, 1994, 2054, 2114
(9 )యువ.  -  1935, 1995, 2055, 2115
10.ధాత.  - 1936, 1996, 2056, 2116
11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117
12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118
13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119
14.విక్రమ. - 1940, 2000, 2060, 2120
15.వృష.- 1941, 2001, 2061, 2121
16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122
17.స్వభాను. -  1943, 2003, 2063, 2123
18.తారణ. - 1944, 2004, 2064, 2124
19.పార్థివ. - 1945, 2005, 2065, 2125
20.వ్యయ.- 1946, 2006, 2066, 2126
21.సర్వజిత్తు. -  1947, 2007, 2067, 2127
22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128
23.విరోధి. - 1949, 2009, 2069, 2129
24.వికృతి. - 1950, 2010, 2070, 2130
25.ఖర. 1951, 2011, 2071, 2131
26.నందన.1952, 2012, 2072, 2132
27 విజయ. 1953, 2013, 2073, 2133,
28.జయ. 1954, 2014, 2074, 2134
29.మన్మద. 1955, 2015, 2075 , 2135
30.దుర్మిఖి.  1956, 2016, 2076, 2136
31.హేవళంబి.  1957, 2017, 2077, 2137
32.విళంబి. 1958, 2018, 2078, 2138
33.వికారి - 1959, 2019, 2079, 2139
34.శార్వారి. 1960, 2020, 2080, 2140
35.ప్లవ - 1961, 2021, 2081, 2141
36.శుభకృత్. 1962, 2022, 2082, 2142
37.శోభకృత్.  1963, 2023, 2083, 2143
38. క్రోది. 1964, 2024, 2084, 2144, 
39.విశ్వావసు. 1965, 2025, 2085, 2145
40.పరాభవ. 1966, 2026, 2086, 2146
41.ప్లవంగ.   1967, 2027, 2087, 2147
42.కీలక.  1968, 2028, 2088, 2148
43.సౌమ్య.  1969, 2029, 2089, 2149
44.సాధారణ . 1970, 2030, 2090, 2150
45.విరోధికృత్. 1971, 2031, 2091, 2151
46.పరీదావి. 1972, 2032, 2092, 2152
47.ప్రమాది.  1973, 2033, 2093, 2153
48.ఆనంద.  1974, 2034, 2094, 2154
49.రాక్షస.  1975, 2035, 2095, 2155
50.నల :- 1976, 2036, 2096, 2156, 
51.పింగళ    1977, 2037, 2097, 2157
52.కాళయుక్తి  - 1978, 2038, 2098, 2158
53.సిద్ధార్ధి  - 1979, 2039, 2099, 2159
54.రౌద్రి  - 1980, 2040, 2100, 2160
55.దుర్మతి  - 1981, 2041, 2101, 2161
56.దుందుభి  - 1982, 2042, 2102, 2162
57.రుదిరోద్గారి  - 1983, 2043, 2103, 2163
58.రక్తాక్షి - 1984, 2044, 2104, 2164
59.క్రోదన  - 1985, 2045, 2105, 216
60.అక్షయ   - 1986, 2046, 2106, 2166. 

కులవృత్తులు: బ్రాహ్మణ,క్షత్రియ, వైశ్య, రజక, మంగలి, వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, కంసాలి, సాలెలు, జాలరి, మేదరి, కర్షకుడు, చెప్పులుకట్టేవారు.

జానపద కళలు : హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, తోలుబొమ్మలాట, బుడబుక్కలాట, కోలాటం, పులివేషం, యక్షగానం, వీధినాటకాలు, డప్పులనృత్యం, గంగిరెద్దులమేళం, కర్రసాము.

---------------------------***--------------------------------
గురువుల సంబంధ 55 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో....
  1. వేదవ్యాస మహర్షి జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-1
  2. గురు విజ్ఞాన సర్వస్వము www.freegurukul.org/g/Guruvulu-2
  3. వసిష్ఠ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-3
  4. గురువులు ఋషులు www.freegurukul.org/g/Guruvulu-4
  5. మన దేవతలు - ఋషులు -1 www.freegurukul.org/g/Guruvulu-5
  6. మహర్షుల చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-6
  7. ఉద్దాలక మహర్షి www.freegurukul.org/g/Guruvulu-7
  8. కణ్వ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-8
  9. జ్ఞానదేవుడు www.freegurukul.org/g/Guruvulu-9
  10. ఆచార్యుల చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-10
  11. నవయోగులు www.freegurukul.org/g/Guruvulu-11
  12. మహా యోగులు www.freegurukul.org/g/Guruvulu-12
  13. ముగ్గురు గురువుల గురుచరిత్ర www.freegurukul.org/g/Guruvulu-13
  14. బాబాలు,స్వామీజీలు, గురుమహరాజ్ లు www.freegurukul.org/g/Guruvulu-14
  15. ద్రోణాచార్యులు www.freegurukul.org/g/Guruvulu-15
  16. ఒక యోగి ఆత్మ కథ www.freegurukul.org/g/Guruvulu-16
  17. అక్కల్కోట నివాసి శ్రీ స్వామి సమర్ధ www.freegurukul.org/g/Guruvulu-17
  18. కృష్ణాజీ జీవితం www.freegurukul.org/g/Guruvulu-18
  19. గణపతి ముని చరిత్ర సంగ్రహము www.freegurukul.org/g/Guruvulu-19
  20. జగద్గురు విలాసం www.freegurukul.org/g/Guruvulu-20
  21. రామానుజ జీయరు స్వామి చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-21
  22. దివ్య మాత www.freegurukul.org/g/Guruvulu-22
  23. నడిచే దేవుడు(చంద్రశేఖర పరమాచార్యులు) www.freegurukul.org/g/Guruvulu-23
  24. విద్యాప్రకాశానందగిరి స్వాముల జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-24
  25. మహా తపస్వి-భగవాన్ శ్రీ వశిష్ట గణపతిముని చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-25
  26. భగవాన్ మహావీరుడు www.freegurukul.org/g/Guruvulu-26
  27. శ్రీరాఘవేంద్ర స్వామి చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-27
  28. శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము www.freegurukul.org/g/Guruvulu-28
  29. హరనాథ భాగవతము www.freegurukul.org/g/Guruvulu-29
  30. అవతార్ మెహెర్ బాబా జీవిత చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-30
  31. ఆంధ్ర యోగులు-7 www.freegurukul.org/g/Guruvulu-31
  32. సద్గురు మలయాళస్వామి www.freegurukul.org/g/Guruvulu-32
  33. చ్యవన మహర్షి www.freegurukul.org/g/Guruvulu-33
  34. మన మహోన్నత వారసత్వం www.freegurukul.org/g/Guruvulu-34
  35. గురు తత్త్వము www.freegurukul.org/g/Guruvulu-35
  36. గురు పూజా విధానం www.freegurukul.org/g/Guruvulu-36
  37. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/Guruvulu-37
  38. శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/Guruvulu-38
  39. ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/Guruvulu-39
  40. బాలల శ్రీరామకృష్ణ www.freegurukul.org/g/Guruvulu-40
  41. ధీర నరేంద్రుడు www.freegurukul.org/g/Guruvulu-41
  42. హేమాడ్ పంత్ విరచిత శ్రీ సాయి సచ్చరిత్ర www.freegurukul.org/g/Guruvulu-43
  43. గురు గోవింద్ సింగ్ www.freegurukul.org/g/Guruvulu-47
  44. భగవాన్ రమణ మహర్షి www.freegurukul.org/g/Guruvulu-48
  45. గురునానక్ www.freegurukul.org/g/Guruvulu-49
  46. శ్రీదత్త గురుచరిత్ర www.freegurukul.org/g/Guruvulu-50
  47. గురుమూర్తి నృసింహ సరస్వతి చరితము www.freegurukul.org/g/Guruvulu-51
  48. గురులీల www.freegurukul.org/g/Guruvulu-52
  49. నవనాధ చరిత్ర-నిత్య పారాయణ www.freegurukul.org/g/Guruvulu-53
  50. బొమ్మల యోగి వేమన www.freegurukul.org/g/Guruvulu-54
  51. వేమన www.freegurukul.org/g/Guruvulu-55

సనాతన హైందవ ధర్మాలు      🙏🙏🙏

మహా భారత రచయిత శ్రీ వేద వ్యాస మహర్షి చేసిన కొన్ని అధ్భుత ప్రయోగాలు..
1. కేవలం నీటి నుంచి సంతాన ఉత్పత్తి : భీష్ముడు జననం.
2. నేతి కుండలలో పిండాల అభివృద్ధి = ఇప్పటి టెస్ట్ ట్యూబ్ బేబీ ల జననాలు = 100 మంది కౌరవులు ఏక కాల సంవత్సరంలో జననం.
3. పంచ భూతాలు నుంచి, అంటే గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం నుంచి జననం :
పంచ భూతాలు+కుంతి= పాండవుల జననం.. 
4. ఆచార్య ద్రోణుడు, భరద్వాజ మహర్షి : టెస్ట్ ట్యూబ్ బేబీలు, కృపాచార్యుడు, కృపి అనే అన్నా చెల్లెళ్ళు కూడా టెస్ట్ ట్యూబ్ బేబీలే.. కానీ ఈ ఇద్దరి టెస్ట్ ట్యూబ్ పిల్లలకి పెళ్లి చేసి తద్వారా మామూలు కలయిక ద్వారా పిల్లలను కనవచ్చా లేదా అన్నది ప్రాక్టికల్ గా ప్రయోగం చేశారు..తద్వారా అశ్వత్థామ జననం.. 
5. ఒక మనిషి , సూర్యునిలో ఉన్న తేజస్సుని గ్రహించి సూపర్ నాచురల్ ప్రొటెక్షన్ తో బిడ్డకు జన్మించటం : సూర్యుడు + కుంతి = కర్ణుని జననం.. 
6. అగ్ని నుంచి వచ్చే తేజస్సు తో పిల్లలను కనటం: ద్రౌపది, దుష్టద్యుమ్నుల జననం.. 
7. సాధారణ మానవునికి, ఒక అసాధారణ వనితకి వివాహం : భీముడు + హిడింబి = ఘటోత్కచుడు..
8. ఆడదాన్ని మగ వాడిగా మార్చటం = శిఖండి gender transformation. 
9. మగ వాడిని ఆడదానిగా మార్చటం = చిత్ర రధుడు.. 
10. చేప కడుపున ఆడపిల్ల పుట్టటం : సత్యవతి.. 

...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి..కేవలం ఒక్క మహా భారత గ్రంథంలోనే ఇన్ని ఉంటే, మన రామాయణ, భాగవతాలు, అష్టా దశ పురాణాలు, వేదాలు ఉపనిషత్తులలో ఇంకెన్ని రహస్యాలను, ఇంకెంత విజ్ఞానం దాగి ఉందో ? 🤔🤔 

ఇవేమి,నేటి సైన్స్ కి అర్థం కాని ప్రశ్నలు..కానీ ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడు సాధ్యం కాకపోయినా లక్షల సంవత్సరాల క్రితమే మన భారతీయ ఋషులు ఈ ప్రయోగాలు ఎలా చేయ గలిగి విజయం సాధించ గలిగారు?
ఇప్పటి మిడి మిడి జ్ఞానం ఉన్న మనలో కొంత మంది ఫేక్ అని కొట్టి పడేస్తారు..కానీ లక్షల సంవత్సరాల క్రితం ఆ ఊహ గొప్పదే కదా?
 ఈ సనాతన హైందవ ధర్మం ఒక అంతులేని సైన్స్.. అందులో పరిశోధన చేసే కొద్దీ అద్భుతాలు ఎన్నో బైటికి వస్తాయిఅని,స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు..
  కాబట్టి మనం పూజించే ప్రతి దైవం సైన్స్ కి ప్రతి రూపము. సైన్స్ ఉంది అంటే, ఖచ్చితంగా దాని existency ఉండి తీరుతుంది.. 
ఎన్నో లక్షల సంవత్సరాల తర్వాత పుణ్య ఫలితంగా ఈ మానవ జన్మ, అందులోనూ, భారత దేశంలో అందులోనూ హిందువుగా పుట్టటం, అందులోనూ, దైవం అంటే నమ్మకం ఉన్న వాడిగా పుట్టటం, అందులోనూ త్రికరణ శుద్ధిగా సనాతన ధర్మాన్ని జీవితాంతం పాటించటం ఒక వరం..మనకి మాత్రమే దక్కిన అరుదైన వరం..

హిందూ సాంప్రదాయం చాలా గొప్పది 
👉భూమి గోళాకారంలో ఉందని మొదట చెప్పింది  మనమే (ఆర్యబట్ట)
👉భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని మొదట చెప్పింది మనమే (భాస్కరాచార్య)
👉ప్రపంచంలో మొట్టమొదటి శస్త్ర చికిత్స చేసింది మనమే (సుశ్రుతుడు)
👉 విద్యుత్ మొట్టమొదట కనిపెట్టింది మనమే (అగస్త్యుడు)
👉 విమాన శాస్త్రాన్ని అందించింది మనమే (భరద్వాజమహర్షి)
👉భూకంపాలను ముందుగా ఊహించే శాస్త్రమును రాసిన వరాహమిహిరుడు మనవాడే
👉గణితం, భౌతికం, ఖనిజం శాస్త్రాల ఎన్ సైక్లోపీడియా అక్షరలక్ష రాసిన వాల్మీకి మహర్షి మనవాడే
👉రసాయన శాస్త్రం అందించిన నాగార్జునుడు
👉కాస్మోలజీ చెప్పిన కపిలుడు
👉అణువులు గురించి వివరించిన కణాదుడు
👉DNA గురించి చెప్పిన బోధిధర్మ
👉మేఘ శాస్త్రాన్ని చెప్పిన అత్రి మహర్షి
👉మొదటిగా పత్తి నుండి దారాన్ని తీసి వస్త్రాలను తయారుచేసిన ఉత్సమధుడు
👉సంగీతాన్ని (స.రి.గ. మ. ప) ప్రపంచానికి అందించిన స్వాతి ముని
ఇలా ప్రపంచం కళ్లు తెరవకముందే మన ఋషులు ప్రపంచానికి ఎంత విలువైన విజ్ఞానాన్ని అందించారు 🙏
 ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.
*నా దేశం గొప్పది నా "సనాతన వైదిక భారతీయ ధర్మం"" కూడానూ చాలా చాలా చాలా గొప్పది అంతే!!!

Comments

Popular posts from this blog

Reddy Dynasty

పెద్దరికం