Posts

Showing posts from December, 2021

Sumathi Reddy

Image
 సుమతి రెడ్డి మహిళా అభ్యుధయవాది, హిందు ప్రచారకర్త, రెడ్డి సమాజ బాగుకోసం పాటుపడే వనిత మన బాగు కోసం మనం వ్రాసినవి.. హిందు/సనాతన ధర్మం గురించి.. రెడ్డిలు, వారి చరిత్ర మరియు ఇతర విశేషాలు  రైతులు మరియు వారి ఉత్పాదక మార్గాలు  మరియు మొక్కలు/చెట్లు, వాటి ఉఫయోగాలు మనము, మన జీవనశైలి:  మన పండుగలు  గురించి తెలుసుకో..,  అరిటాకు భోజనము  శ్రేష్టం అని తెలుసుకో.. Women Empowerment Conduct Family Gatherings - Example: Mekala Reddy families కులము మరియు మతము యొక్క ఆవశ్యకత: సమాజములో గురువు, రక్షక బటుడు ఇద్దరు అవసరమే.  గురువు నీతి బోదిస్తే....రక్షక బటులు నీతి తప్పిన వాళ్ళని శిక్ష పడేట్టు చేస్తాడు.  అలానే, కులము, గోత్రము   మరియు మతము అవసరమే , అని మన పెద్దలు అన్నారు: - మతము ఎలా జీవించాలో మార్గదర్శికాలు చూచిస్తే.. - కులము వాటికీ విధివిధానాలు జోడించి, ఏలా అనుసరించాలో చూపుతుంది. అవి తప్పిన వారిని, కుల పెద్దలు శిక్షిస్తారు.. 😉👍🏻 Always On The Reddy         Rooted to the soil, Reddys bring the same earthiness to business.  They are:  Sons of the Soil:  Most of Reddy enterprise lies in land, mining, infrastruct