Sumathi Reddy

 సుమతి రెడ్డి

మహిళా అభ్యుధయవాది, హిందు ప్రచారకర్త, రెడ్డి సమాజ బాగుకోసం పాటుపడే వనిత

మన బాగు కోసం మనం వ్రాసినవి..
కులము మరియు మతము యొక్క ఆవశ్యకత: సమాజములో గురువు, రక్షక బటుడు ఇద్దరు అవసరమే. 
గురువు నీతి బోదిస్తే....రక్షక బటులు నీతి తప్పిన వాళ్ళని శిక్ష పడేట్టు చేస్తాడు. 
అలానే, కులము, గోత్రము మరియు మతము అవసరమే, అని మన పెద్దలు అన్నారు:
- మతము ఎలా జీవించాలో మార్గదర్శికాలు చూచిస్తే..
- కులము వాటికీ విధివిధానాలు జోడించి, ఏలా అనుసరించాలో చూపుతుంది. అవి తప్పిన వారిని, కుల పెద్దలు శిక్షిస్తారు.. 😉👍🏻

Always On The Reddy       
  • Rooted to the soil, Reddys bring the same earthiness to business. 
  • They are: 
    • Sons of the Soil: Most of Reddy enterprise lies in land, mining, infrastructure and always, at least a minimal amount, of farming.
    • Natural leaders: Confident to the point of being arrogant, a Reddy’s body language is never submissive
    • Strong women: Whether they are in the family business or minding the home, Reddy women always play a part in decision-making 
    • Flashy, flamboyant: Reddys love to display their wealth in the form of flashy cars, huge mansions, exotic holidays and yes, also seriously lavish weddings
    • Wonderful hosts: Reddys know how to make their guests feel like royalty. Their success in the hospitality sector is a natural corollary.
రాజకియలు - రెడ్డి లు 
  • మనకున్న పురాణాలు ఎంత గొప్పవిఎలాంటి కష్టాలు ఎదురైనా నీతినిధర్మాన్ని వదలకూడదని ఎన్ని రకాలుగా వాటిలో చెప్పబడింది.
  • రాజకియంగా  రెడ్డి లు అంతంత మాత్రంగా ఉన్నారు 1990 వ దశకం నుండి...... !! మళ్ళీ 2030 కి అయినా ఒక రెడ్డి నాయకుడిని తయారు చెసుకోగలమా అన్నది మన ముందున్న ప్రశ్న  !!??

వ్యవసాయం - రెడ్డి లు:

  • రైతు కష్ఠాలపై పాట..


Factionalism in Rayalaseema, few (heart touching) facts: 
  • పోయిన వాళ్లంతా పోయారుఉన్న‌వాళ్లు జైల్లో ఉన్నారుఇక‌చాలు… శాంతి కావాలి
  • అస‌లు సీమ‌లో ఫ్యాక్షన్ మాయ‌మై చాలా కాల‌మైందిగాయం మానిపోయి మ‌చ్చగా మిగిలిందివాళ్ల పిల్లల‌కి ఇది ఒక క‌థ‌గానే తెలుసు.
  • అందరి DNAలో డబ్బొచ్చి చేరిందిగుండె ఉండాల్సిన చోట రియల్ ఎస్టేట్ దిల్ వచ్చి తిష్టవేసింది.
  • ఒక ద‌శ‌లో ఫ్యాక్షన్‌ను మోయ‌డం కంటే పోలీసుల్నిలాయ‌ర్లను మేప‌డ‌మే క‌ష్టమైంది.
  • ఇపుడు ఎవ‌డికి వాడు బాగా బ‌తికితే చాల‌నుకుంటారుఅంతేకానీ ఇంకోడి కోసం చ‌చ్చిపోవాలి అనుకోరు.
  • మా తాత కత్తి పట్నాడంటే అది అవసరం, మా నాయన కత్తి పట్నాడంటే అది వారసత్వం,  నేను కత్తి పట్నానంటే అది పిచ్చి తప్ప మరొకటి కాదు. - Young
  • ఆశ్చర్యమేమంటే ప‌ల్లెల్లో ఇప్పుడు ప్రేమ క‌థ‌లు కూడా లేవుఅంద‌రూ ప‌ట్నాల్లోనే ఉంటే ఇక ప్రేమించుకునే వాళ్లు ఎవరు😝😍
Education & It's impact on Reddy's:
  • నారాయ‌ణ‌చైత‌న్యల‌కి కూడా కృత‌జ్ఞత‌లు చెప్పుకోవాలిగ‌త 20 ఏళ్లుగా యువ‌కుల్లో ఎలాంటి భావ‌జాలం మొల‌కెత్తకుండా బొన్షాయ్ మొక్కలుగా త‌యారు చేసిన ఘ‌న‌త వీళ్లదే
Reddy's & Cinima: 
  • సినిమాలు అంటామా , ఒక పద్దతి ప్రకారం రెడ్డి  సామాజక వర్గాన్ని ప్రతి నాయకులుగా చూపిస్తున్నరు

-------------------------------------***--------------------------------------

Our history explains the value of Lakes & Tree’s:

"One Pond is equal to 10 Wells, one Lake is equal to 10 Ponds,
One child is equal to 10 Lakes, one Tree equal to 10 child’s – Mahsya Purana"
-------------------------------------***--------------------------------------
కరెంటు చార్జి / ఆదాయపు పన్ను: ఉచితము ఎప్పుడు మంచిది కాదు, మనము కట్టడం లేదు అంటే, ఇంకెవరో మన బిల్ కడుతున్నారు అని అర్థం.  
-------------------------------------***--------------------------------------
శ్రీమతి రత్నా రెడ్డి (Ratna BioTech) గారు చెప్పిన జీవిత సత్యాలు (మేకల వీ రెడ్డి కుదించి వ్రాసినవి - 12 Dec '21)
1. ప్రపంచమే పాఠశాలగా, సమాజమే ప్రయోగశాలగా నిన్ను నువ్వు (సరి)దిద్దుకో..
2. విద్యాలయాలకు అ, ఆ లు నేర్పించడమే తెలుసు, ఏలా బ్రతకాలో మనం నేర్చుకోవాలి..
3. దేశానికి సమస్స్యల్లా, సోమరిపోతులతోనే, పెరిగే జనాభాతో కాదు !!
4. జీవించడం అంటే, విచ్చలవిడి తనం కాదు, కట్టు బాట్లు, నియమాలతో కూడినది..
5. జీవితమనేది సుఖ దుఃఖాల   సమ్మేలనం-ఆటుపోట్లు సహజం 
6. నీతులు, మనము పాటిస్తేనే ఫలితము, ఎదుటవారికి చెప్పేకంటే..
7. అందరూ మనుషులే, కాని కొందరికే తెలుసు ఎలా బ్రతకాలో..
8. నేటి జీవితాలు వేగవంతం- ఆలోచనలు, పని కూడా అంతే వేగవంతమై ఉండాలి.
9. భార్య, భర్తలు ఇద్దరూ సమానమని భావిస్తేనే, సంసారములో సుఖశాంతులు !!
10. జీవించడం చేతకాని వారు దురద్రుష్ట వంతులుగా మిగిలిపోతారు.
11. మహా, మహా విద్యాధికులంతా బ్రతుకుట చేత రాక, అర్థాంతరంగా..హరీ !!  
12. నీ తలవ్రాతను, నీవే వ్రాసుకో, బ్రహ్మదేవుడు రాస్తాడని తప్పించుకోకు..
13. భక్తి అవసరమే, అతిభక్తి అనర్థాలకు మూలం అని తెలుసుకో..
14. కాలం, డబ్బుకంటే విలువైనది. సమయాన్ని అవసరానికి వాడుకో..
15. కష్ట దుఃఖాలు, రోగాలు చాలా వరకు స్వయం క్రుతాపరాధాలే..
16. ప్రపంచములో జరిగే సగం ఘోరాలకి సినిమాలు, సెల్ ఫోనులు, టీ.వీ లే ముఖ్యకారణం.😉👍🏻

-------------------------------------***--------------------------------------
Time to Think Introspectively 🤔
మనం కాదా, దొంగలం ?
కొడుకు యూఎస్ లో, కూతురు ఆస్ట్రేలియాలో, 
నెలకు 50 వేలొచ్చే ఉద్యోగముంటది,
నెలకు 60 వేల రెంటొచ్చే అపార్టుమెంట్లు ఓ రెండుంటాయి.
 అయినా ...
సర్పంచ్ మనోడేనని తెల్లకార్డు తీసుకుంటిమి,
రేషన్ సరుకులు నెలనెలా టంచన్ గా తీసుకోబడితిమి,
ఆ రేషన్ బియ్యం పదికి కిలో బ్లాక్ లో అమ్ముకోబడితిమి,
MLA తెలిసినోడేనని గవర్నమెంట్ ఇల్లు కూడా రాయించుకుంటిమి,
ఆరోగ్య శ్రీ కార్డు మీద ఆపరేషన్ లు చేయించుకోబడితిమి,
ఇంకా సాలదన్నట్టు ఓ గవర్నమెంట్ స్థలం కూడా రాయించుకోబడితిమి,
ఇక ....
*నీరవ్ మోడీ ముచ్చట టీవీలో వినబడగానే.....
శివమెత్తి ఊగిపోతూ లుంగీ చేతపట్టి వీళ్లంతా దొంగలండి అంటూ ముచ్చట చెప్పబడితిమి.* 👦
పక్కింటి వెంకట్రావ్ కొడుకు కొండలరావు మునిసిపల్ ఆపీసులో పనిచేసి వంద కోట్లు ఆస్తులు కూడబెట్టింది తెలుసు..
ఇంటెనుక ప్రసాద్ టీచర్ గా ఏ రోజు బడికెళ్ళకుండా చిట్టీల వ్యాపారం పెట్టుకుని బిల్డింగుల మీద బిల్డింగ్లు కట్టుకున్నది తెలుసు.....
మూల మీద ఏశన్న కరెంట్ ఆపీసులో పనిచేస్తూ 50 కోట్లు ఎనుకేసుకున్నదీ తెలుసు .....
మేనల్లుడు కుమార్ బ్యాంకులో పనిచేస్తూ దొంగలోన్లిప్పిచ్చి కమిషన్లతో లెక్కలేనన్ని ప్లాట్లు సంపాదించింది తెలుసు.......
సందు దొరికితే చాలు ఎనకముందు చూడకుండా నొక్కెయ్యడం.. ఎం ఎరగనట్టు గురువింద గింజలా సుద్దులు చెప్పటం ప్రతోడికి కామన్ అయిపోయింది...
అవినీతి నీ ఇంట్లో నా ఇంట్లో పక్కింట్లో ఏరులై పారుతూనే ఉంది.. 
ఎదుటోడికి కనపడకుండా తుడుచుకుని కొందరు ..  
చూస్తే చూసార్లే ఎం చేస్తారని ఇంకొందరు... 
ఆ మనకేడుందిరా నీతి అని ముడ్డికంటిదాన్ని మూతికి తుడుసుకుని ఇంకొందరు.. 
ఇలా భూమిపై అడుగంటి పోయింది నీటిచుక్కొక్కటే కాదు నీతి నిజాయితీలు కూడా...
బ్యాంకు కుంభకోణమైనా ...
బంతాట కుంభకోణమైనా.....
గడ్డి మోపుల కుంభకోణమైనా....
నువ్వో నేనో వాడో వీడో చెయ్యందిస్తేనే అయింది......
పైనున్న దేవుడు నిజం చెబితే 
పై నుండి కింది దాకా మనవే పేర్లుంటాయి..
మొన్న ఒక మిత్రుడు ఓ పేద్ద లెక్కేశాడు
విజయ్ మాల్యా + నీరవ్ మోడీ 
చేసిన మోసం /120 కోట్లమంది= 185 రూపాయలని, ఇది కచ్చితంగా తప్పే. నియమాలను కఠినం చెయ్యాల్సిందే తప్పులను అరికట్టాల్సిందే.
ఇపుడు నేనో లెక్క చెపుతా...
ఒక ఇంట్లోంచి ఒక సంవత్సరానికి 1000 రూపాయల అవినీతి  జరిగితే
1000 రూపాయలు X 125 కోట్ల జనాభా = ఎన్ని వేల కోట్లు మరి దీనిని ఆపటం ఎలా..?
ముందు మారాల్సింది మనం, 1000కో, 2000కో మందుకో అమ్ముడుపోయి ఓటేసి, తీరా చాతగాని  వాన్ని గెలిపిస్తే, వాడు తిరిగి నీకే ఎసరు పెట్టి, నీ అవసరాన్నే అవినీతికి అడ్డాగా మార్చుకుని లాలు, కరుణానిధి, మన 'ఆంధ్రా బాబు' లను మించిపోక మానడు ..
.
అందుకేనేమో...అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి అభివృద్ది చెందుతున్న భారతమే..!! 🤔
-------------------------------------***--------------------------------------
అదేమి విచిత్రమో కానీ..   
మనం కూడా ఎప్పుడు నీరవ్, మాళ్యా, లలిత్ లనే చూస్తాము, (Who cheated Banks ~10 k cr, after recoveries)
మరి లాలు, కరుణానిధి, జయలలితా, మన ఆంధ్రా బాబులు** గురించి ఎవరూ మాట్లాడరే !? (they looted 4 - 5 L crores with almost no recoveries) 
.
'ఆంధ్రా బాబు' లు అంటే AP Politicians who Looted in AP & invested outside AP 🤑
-------------------------------------***--------------------------------------

And మరి ఇంటికో పెన్సన్ (రూ. 1000) ఇస్తే-నెలకి, ఓ 25 కోట్ల మందికి, అది ఎంతో తెలుసా !? 3,00,000 కోట్లు. ఈ సంపదని విద్య, పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులు, పరిశోధనలు మరియు మార్కటింగ్ సదుపాయలమీద పెట్టుబడి పెట్టగలిగితే...ఓ దశాబ్దానికి, మన దేశ దిశ, దశ కూడా మారుతాయి. ఆలోచించండి. 😉🤔
-------------------------------------***--------------------------------------
About Sumathi Reddy:

Comments

Popular posts from this blog

Reddy Dynasty

పెద్దరికం

Hinduism